కేసీఆర్ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కమిటీ భేటీ - టీఆర్ఎస్ వార్తలు
trs-state-committee-meeting
14:10 August 24
కేసీఆర్ అధ్యక్షతన తెరాస రాష్ట్ర కమిటీ భేటీ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెరాస రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. దళిత బంధు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం, ఎన్నికలపైనా తెరాస రాష్ట్ర కమిటీ చర్చించింది. భేటీకి మంత్రి కేటీఆర్, కేకే, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి:Flexi War: మూడుచింతలపల్లిలో తెరాస, కాంగ్రెస్ పోటాపోటీ ఫ్లెక్సీలు
Last Updated : Aug 24, 2021, 5:00 PM IST