తెలంగాణ

telangana

ETV Bharat / city

పురపోరులో విజయం కోసం తెరాస వ్యూహాలు - ktr about telangana municipal elections

పురపాలక ఎన్నికల సన్నద్ధ కోసం తెరాస రాష్ట్ర కమిటీ సమావేశమైంది. తెలంగాణ భవన్​లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

ktr
ktr

By

Published : Dec 27, 2019, 12:17 PM IST

Updated : Dec 27, 2019, 2:46 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అధ్యక్షతన... ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. పురపాలక ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పురపాలక ఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పురపోరులో విజయ సాధనకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆది నుంచి తెరాసకే పట్టం కడుతున్నారని... మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ktr
Last Updated : Dec 27, 2019, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details