1. ఆందోళన వీడుదాం..
ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చినా స్వల్ప లక్షణాలున్నవారు, అసలు లక్షణాలు లేనివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పని ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలేమిటి? ఒకవేళ ఇంట్లో, ఆఫీసుల్లో సన్నిహితుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఏం చేయాలి?మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. వైద్యుల నిర్లక్ష్యం..
'నాన్నా. చాలా దాహంగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది. నా పరిస్థితి చేయి దాటిపోతోంది. అది నాకు అర్థమవుతూనే ఉంది. ఇక మీరు ఇంటికి వెళ్లండి నాన్నా.. అమ్మ జాగ్రత్త' అంటూ చెప్పిన కొన్ని గంటలకే ఆ వ్యక్తి కన్ను మూసిన విషాదమిది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఉద్ధృతి కొనసాగుతోంది..
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 29,536కి చేరింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. వ్యూహాత్మకంగా కూల్చివేత
సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెళ్తోంది. పరిసరాలను దృష్టిలో ఉంచుకొని కేవలం యంత్రాల సహాయంతోనే కూల్చివేతలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని భవనాల కూల్చివేతను ప్రారంభించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
5. అమెరికాను మించిపోతుంది...
భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే.. భారత్లోనే రోజువారీ కరోనా కేసుల వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉంది. దేశంలో పాజిటివ్ కేసుల రేటు తొలిసారి 7శాతం దాటడం గమనార్హం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.