తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 1PM - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news
తెలంగాణ వార్తలు

By

Published : May 10, 2021, 12:59 PM IST

  • వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జనం బారులు

రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ కేంద్రాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. రెండో డోస్‌ వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో... పంపిణీ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఏపీలో వ్యాక్సినేషన్ నిలిపివేత!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ మార్పులపై అధికారులు కసరత్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్ రోగులను అనుమతించని పోలీసులు

రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశ విజృంభణతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎయిమ్స్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి

బీబీనగర్ ఎయిమ్స్‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుని పరిశీలించారు. మౌలిక సదుపాయాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆరోగ్యంగా ఉండండి!

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా భూతం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకమన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'చేతులు దులుపుకున్న కేంద్రం..!'

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.​ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మోదీ సర్కార్ విఫలమైందని సోనియా ఆరోపించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గంగానదిలో తేలిన 50మృతదేహాలు

బిహార్​లోని బక్సర్​ జిల్లాలో.. గంగానదిలో 50కిపైగా మృతదేహాలు తేలాయి. ఆ మృతదేహాలు ఎవరివి? అనే విషయంపై స్పష్టత లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బంగాల్​లో మంత్రివర్గ విస్తరణ

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. సోమవారం 43మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ది హండ్రెడ్' లీగ్​లో భారత క్రికెటర్!

యూకేలో జరగనున్న ది హండ్రెడ్​ ప్రారంభ లీగ్​లో మరో భారత మహిళా యువ క్రికెటర్ పాల్గొననుంది. యువ సంచలనం షెఫాలీ వర్మ.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రాధేశ్యామ్' సంచలన నిర్ణయం!

ప్రముఖ సినీ నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్​ కరోనా పోరాటంలో మద్దతుగా నిలిచింది. 'రాధేశ్యామ్​' సినిమాలో ఉపయోగించిన హాస్పిటల్​ సెట్​ ప్రాపర్టీని కొవిడ్​ సంరక్షణ కేంద్రానికి తరలించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details