- సాగు చట్టాలపై ఆందోళన
రాజ్యసభ కార్యకలాపాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, డీఎంకే జోరో అవర్ నోటీసులిచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దీప్ సిద్ధూపై రివార్డు
రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూపై సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సామాన్యుడికి తిప్పలు
రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఐరిస్, మొబైల్ ఓటీపీ విధానం అమలు కానుండటంతో ప్రజలు మీసేవా, బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సచివాలయానికి కమెండో భద్రత!
తెలంగాణలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కీలకమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయ భద్రతకు సుశిక్షితులను నియమించే దిశగా యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాహుల్ చిక్కాడు!
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలోని గుర్రంగూడలో సోమవారం ఓ వివాహితపై గొడ్డలితో దాడి చేసిన నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళపై దాడి చేసి ద్విచక్రవాహనంపై పారిపోయిన రాహుల్‌ను మీర్పేట్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఏరోఇండియా షో