- నిశ్శబ్ద పోరాటం
మహాత్మా గాంధీ ఓ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలుచుకున్న గొప్ప శక్తి. విద్యార్హతలు, హోదా, సంపాదన, ఆస్తిపాస్తులు.. మనిషిని గౌరవించడానికి ఇవి ఏవీ కొలమానాలు కావంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యమంటే మాటకు సంబంధించింది మాత్రమే కాదు- అది ఆలోచన, ఆచరణలతో ముడివడింది కూడా. అహింసామార్గంలో ప్రేమ అనురాగాలు ఉంటాయి. నేడు ఆయన వర్దంతి సందర్భంగా.. గాంధీజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- కట్టేది ఎక్కువ.. కట్టేవారు తక్కువ
బడ్జెట్ అనగానే ముందు వినిపించే పదం... ఆదాయపు 'పన్ను'!. దీన్ని పీకినా, వేసినా బాధే! ఇంతకీ ఈ పన్నుకు ఎందుకింత ప్రాధాన్యం? మన దేశంలో దాని పుట్టుపూర్వోత్తరాలేంటి? చూద్దాం రండి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సేవా రంగంలో తెలంగాణ పరుగులు
తెలంగాణ సేవా రంగంలో పరుగులు పెడుతోంది. సేవల రంగంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. మరే పెద్ద రాష్ట్రం సాధించని స్థాయిలో వృద్ధి సాధించినట్లు 2020-21ఆర్థిక సర్వే వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇంటింటికీ ఇంటర్నెట్
త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్ ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్విట్జర్లాండ్ రాజధాని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్తులో రానున్న సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సాంకేతికత ఆధారిత పరిష్కారాలను సిద్ధం చేసుకోవాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- శాకాహారుల్లో కరోనా ప్రభావం తక్కువ
కరోనా వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవేనని.... సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు. సీసీఎంబీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో శాకాహారం తీసుకునే వారిలో తక్కువ మంది కరోనా బారినపడుతున్నట్టు ప్రాథమిక గుర్తించామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత పరిశోధనలు చేయాల్సి ఉంటుందంటున్న.. రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- నాలుక కోసి తినేసింది