- మా వ్యాక్సిన్ 200 శాతం సురక్షితం..
ప్రపంచంలో తమ సంస్థకే బీఎస్‌ఎల్-3 ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. అమెరికన్ కంపెనీల వద్ద కూడా లేని బీఎస్‌ఎల్-3 ఉత్పత్తి సామర్థ్యం తమ సొంతమని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 123 దేశాలకు సేవలు..
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదంపై భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పందించారు. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 123 దేశాలకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుదరని సయోధ్య..
రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబట్టిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈనెల 8న మరోసారి భేటీ కావాలని కేంద్ర మంత్రులు, కర్షకులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వదేశీ వ్యాక్సిన్‌పై ప్రశంసలు..
చెన్నైలోని శ్రీరామచంద్ర వైద్య కళాశాల పాథాలజీ విభాగం వార్షికోత్సవాల్లో భాగంగా ఏడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై శాస్త్రవేత్తలతో సమీక్షించిన గవర్నర్... భారత్‌లో తయారైన కొవిడ్ టీకాపై ప్రశంసలిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ టీకా.. గర్వకారణం..
సికింద్రాబాద్ మెట్టుగూడలో పెద్ద ఎత్తున తెరాస నేతలు భాజపాలో చేరారు. వారందరికీ కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.. కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు సూచనలు చేశారు. సీతాఫల్ మండిలో డంపింగ్ యార్డు నిర్మాణం విషయంలో పునరాలోచించాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- త్వరలోనే ఉద్యోగోన్నతులు..