- అధికారులపై పెట్రోల్..
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో అటవీ అధికారులపై చెంచులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. మాచారం గ్రామంలో చెంచులు సాగు చేస్తున్న అటవీ భూములకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు లేవని ఈ భూములు 2005 తర్వాత సాగు చేసినవని అటవీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్రమ ప్రాజెక్టుల్లేవ్..
ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని ఏపీ కోరడాన్ని తాము ఖండిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రా ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి..
పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రకటన వచ్చిన తర్వాత.. రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే సీనియర్లు, అసంతృప్తుల ఇళ్లకు నేరుగా వెళ్లి పలకరిస్తున్నారు. అందరం కలిసికట్టుగా పని చేద్దామంటూ ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ను రేవంత్ రెడ్డి కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శెభాష్ రామకృష్ణ..
విధుల్లో నిజాయతీ చాటుకున్న ఓ కానిస్టేబుల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. కానిస్టేబుల్‌కు జ్ఞాపికను అందజేసి మెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జీవజాతులను కాపాడుకోవాలి..
అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ కోసం హైదరాబాద్ సీసీఎంబీలో ఏర్పాటు చేసిన. లాకోన్స్ ల్యాబ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) సందర్శించారు. వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాహుల్ జీ చదవలేరా?