- ముగిసిన అంత్యక్రియలు...
హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో మృతిచెందిన గర్భిణీ అంత్యక్రియలు ముగిశాయి. తల్లికి, శిశువుకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎనిమిది నెలలు నిండిన గర్భిణీ పావని.. శుక్రవారం రోజున అంబులెన్సులోనే ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా పరిస్థితులపై మోదీ...
దేశంలో కరోనా రెండో దశ పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్గా ఈ భేటీ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గుతున్న కరోనా కేసులు...
రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల కొంతమేర కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే.. కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి భారీగా మృతదేహాలు...
ఉత్తర్ప్రదేశ్ ఘాజీపుర్లోని గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. శనివారం ఉదయం ఈ మృతదేహాలను గుర్తించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అనాథలైన చిన్నారులకు అండగా...
కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వారి చదువులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రసంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి!...