- ఒక్కరోజే లక్షా 52 వేల కేసులు..
దేశంలో రెండో దశ కరోనా పంజా విసురుతోంది. ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,52,879 మందికి వైరస్ సోకింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 3187 కొవిడ్ కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 3,187 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 20,184కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పూలేకు మోదీ నివాళులు..
జ్యోతిరావు పూలే నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు ప్రధాని మోదీ. పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫిర్యాదుకు ముందుకురాలేక..
తెలంగాణలో వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాళ్లలో మూడొంతుల మంది ‘షీ’ బృందాలకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తాజా అధ్యయనం తేల్చింది. తమకు ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేయాలని ఉన్నా వాటిని ఓ సమస్యగా మార్చడం ఇష్టం లేదని భావించడం, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం, ఫిర్యాదు చేయడటానికి భయపడటం లాంటివి ఇందుకు కారణాలని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సర్పంచ్ సాయం..
సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు తన మానవత్వాన్ని చాటుకున్నారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోన్న ఓ బాలుడి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో ఆపన్నహస్తం అందించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇది రెండో పెద్ద యుద్ధం..