- 90 లక్షలు దాటాయ్..
భారత్‌లో కొత్తగా 45,882 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. మరో 584 మంది మహమ్మారితో మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా 894 కరోనా కేసులు..
రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,61,728కి చేరింది. కొవిడ్‌తో తాజాగా నలుగురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,423కు పెరిగింది. వైరస్ నుంచి కొత్తగా 1,057 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మురవనున్న తుంగభద్రమ్మ..
పుష్కర సంగమ తరంగ! కమనీయ వేడుక కందెనవోలు మది నింపింది.. రమణీయ ఉత్సవం జనహృదిని తడిమింది.. శృంగేరి గడపన పుట్టి.. కస్తూరి కన్నడనాడు దాటి.. తెలుగు నేలపై పరవళ్లు తొక్కే పావని తుంగభద్ర! సరిసీమ గడపల్ని నిండుగా ముద్దాడి.. వరి చేల దప్పికను ఆర్తితో తీర్ఛి. తళతళల మేనితో సొగసరి వేణిగా.. సీమ ఇంటి సింగారమంతా తానైన తుంగ.. పుష్కర సంగమ తరంగ! పన్నెండేళ్ల కాలం పుష్కరాగమనానికై వేచి ..నవ్య కాంతులతో.. దివ్యరూపంతో.. అలరారే తుంగభద్ర.. అద్వితీయ పావనముద్ర! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నారిపై అత్యాచారం..
దేశంలో ఎక్కడో ఓ చోట నిత్యం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో మహిళలు, చిన్నారులు కామాంధులకు బలైపోతున్నారు. తాజాగా చాక్లెట్ కోసమని కిరాణా దుకాణానికి వెళ్లిన నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సమోసా రూ.10.. కండువా రూ.20
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు ధరలను బల్దియా నిర్ణయించింది. నామపత్రాల దాఖల్లో ఉపయోగించే ప్రతి పదార్థం, వసతులకూ ఓ ధర ఉంటుంందని తెలుపుతూ వాటిని గురువారం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బల్దియా పోలీసులకు లేరు పోటీ..