తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్​ @3PM - టాప్​టెన్ న్యూస్​ @3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్ న్యూస్​ @3PM
టాప్​ టెన్ న్యూస్​ @3PM

By

Published : Jun 17, 2020, 3:06 PM IST

సూపరింటెండెంట్‌కు కరోనా

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా సోకింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఘోర రోడ్డుప్రమాదం..

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మధిర వాసులు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

19న అఖిలపక్ష భేటీ

సరిహద్దు ఘర్షణపై అఖిలపక్ష భేటీ కానుంది.ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశం ఎక్కడంటే!

మరికాసేపట్లో హైదరాబాద్‌కు

కల్నల్​ సంతోష్​బాబు పార్థివదేహం 4 గంటలకల్లా హైదరాబాద్​ చేరుకోనుంది. లైవ్​ అప్​డేట్స్​ కోసం క్లిక్​ చేయండి.

చైనా బరి తెగింపు

తూర్పు లద్దాఖ్​లోని గాల్వన్​ వ్యాలీ తమ భూభాగమేమని ప్రకటించింది చైనా. ఆ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు అయి, భారీ ప్రాణనష్టం జరిగిన మరునాడు ఈ విషయంపై స్పందించింది. డ్రాగన్​ ఇంకా ఏమంది?

దేశం మరవదు

గాల్వన్​ లోయ వద్ద జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను కొనియాడారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​. ఇంకా రాజ్​నాథ్​సింగ్​ ఏమన్నారంటే!

ఒక్కోసారి ఒక్కో చోట.. ఎందుకు?

భారత్- చైనా 3,440 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే చైనా ఈ రకంగా ఉద్రిక్తతలు రాజేయడానికి గలకారణాలేంటి? చైనా వ్యూహం వెనకున్న ఆంతర్యమేంటి?

మారటోరియంకు అర్థమేముంది?

మారటోరియంలో రుణాలపై వడ్డీ వసూలు చేసే విషయాన్ని సమీక్షించాలని కేంద్రం, ఆర్బీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు.అత్యున్నత న్యాయస్థానం ఇంకా ఏం చెప్పింది?

క్రికెటర్లకు అండగా స్టీవ్​

కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న భారత దివ్యాంగ క్రికెటర్లకు అండగా నిలిచారు ఆసీస్ మాజీ సారథి స్టీవ్​ వా మేనేజర్​ హర్లీ మెడ్​కాఫ్. విరాళంగా ఎంత ప్రకటించారంటే!

మీ త్యాగం మరువం

భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు సినీ ప్రముఖులు. ఎవరెవరు ఏమన్నారో చూడండి.

ABOUT THE AUTHOR

...view details