తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2020, 6:59 AM IST

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు

.

today headline news
నేటి ప్రధాన వార్తలు

  • కేంద్రం-రైతు సంఘాల మధ్య చర్చలు వాయిదా
  • హైదరాబాద్‌లో పర్యటించనున్న 80 దేశాల రాయబారులు, హైకమిషనర్లు
  • హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్ రాష్ట్ర ఇం‌ఛార్జీ మాణికం ఠాగూర్
  • నేరేడ్​మెట్​ పోలింగ్​ ఫలితాలు
  • రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతల బృందం
  • మధ్యాహ్నం ఒంటిగంటకు శరద్ పవార్ నివాసంలో విపక్ష నేతల భేటీ
  • ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు ఘటన నమూనాలపై దిల్లీ ఎయిమ్స్​ నుంచి నివేదికలు
  • నిహారిక వివాహం
  • సోనియా గాంధీ పుట్టిన రోజు
  • నటులు కీర్తి చావ్లా, దియా మీర్జా, రాగిణి ఖన్నా పుట్టినరోజు
  • నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details