TTD Tickets: జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తితిదే అధికారులు విడుదల చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
TTD Tickets : జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల - TTD
TTD Tickets : జనవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదలయ్యాయి. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది.
తితిదే దేవస్థానం
జనవరి 1, 13 నుంచి 22 వరకు రోజుకు 20 వేల టికెట్ల చొప్పున.. అలాగే జనవరి 2 నుంచి 12 వరకురోజుకు 12 వేల టికెట్ల చొప్పున విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. జనవరి 23 నుంచి 31 వరకు రోజుకు 12 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు.
Last Updated : Dec 24, 2021, 9:24 AM IST