తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం - రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం న్యూస్

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం శుక్రవారం రికార్డు స్థాయిలో నమోదయ్యింది. ఇవాళ ఒక్కరోజే రూ. 3.26 కోట్ల ఆదాయం చేకూరింది.

తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

By

Published : Nov 13, 2020, 11:27 PM IST

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ. 3.26 కోట్ల ఆదాయం చేకూరింది. ఓ అజ్ఞాత భక్తుడు రూ. 1.50 కోట్లు స్వామివారికి కానుకగా సమర్పించారు. లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details