తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 6:31 PM IST

Updated : Aug 6, 2020, 7:27 PM IST

ETV Bharat / city

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి
కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

18:30 August 06

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి

ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో తీవ్ర విషాదం జరిగింది. ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి వెళ్లారు. వారు కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్​ అయ్యాయి. కారు లోపల ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Last Updated : Aug 6, 2020, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details