తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, కర్నాటక ఉపలోకాయుక్త జస్టిస్ బిఎస్.పాటిల్, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ జీ, తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్, ఐజి కాంతారావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు - అరకు ఎంపీ గొట్టేటి మాధవి తాజా సమాచారం
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు