tamilnadu government angry on Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ నుంచి కోలుకున్న కమల్.. వెంటనే బిగ్‌బాస్ సీజన్ 5 షో షూటింగ్‌లో పాల్గొనడంపై అసహనం ప్రకటించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పాల్గొన్నందుకు నోటీసులు ఇచ్చింది.
kamal haasan: కమల్‌హాసన్‌పై ప్రభుత్వం ఆగ్రహం.. ఎందుకంటే..? - tamilnadu government
tamilnadu government angry on Kamal: కరోనా నుంచి కోలుకున్న కమల్‌హాసన్.. వెంటనే ఓ షోకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొనడంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చింది.
kamal haasan
కమల్ హాసన్‌కు ఇటీవల కరోనా సోకగా.. ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందాడు. కొవిడ్ నుంచి కోలుకున్న కమల్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. కరోనా కారణంగా మధ్యలో ఆపేసిన బిగ్‌బాస్ సీజన్ 5 షో షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఆయనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: Sonu sood news: నటుడు సోనూసూద్‌కు మరోసారి నోటీసులు