రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు. ఆగ్నేయ, తూర్పు దిక్కుల నుంచి తెలంగాణకు వీస్తున్న గాలుల ప్రభావం వల్లే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.
అందుకే ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు..
రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
అందుకే ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు..
రాబోయే రోజుల్లో 30 నుంచి 33 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్న నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇవీచూడండి:విమానాశ్రయంలో 'ఎలుగుబంటి' డ్యూటీ!