- జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు
- సికింద్రాబాద్ రైల్వేస్టేషనే ఎందుకు లక్ష్యం?
- బాసర క్యాంపస్‌లో సవాలక్ష సమస్యలు
- భాజపాకు వణుకు
- నిరుద్యోగులకు మరో శుభవార్త
- ఆరని నిరసనాగ్ని..
భారత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచవేదికపై మెరిశాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న కోర్తానే గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు.