50 శాతం మాత్రమే
రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభణ దృష్ట్యా సచివాలయం పనిదినాల్లో మార్పులు చేయాలని ఉద్యోగులు కోరారు. రోజు విడిచి రోజు 50 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజర్యయ్యేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అవే ముఖ్యమా?
కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎన్నికలు వాయిదా వేయండి
రాష్ట్రంలో నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేయాలని కోరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సిరిసిల్లలో కేటీఆర్
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, తెరాస నేతలు, తదితరులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాగల మూడ్రోజులు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక ఈ మూడ్రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.