కరోనా వ్యాధి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధి నుంచి రూ. 370 కోట్లు విడుదల చేసింది. రూ. 383 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈ నిధులను మంజూరు చేశారు. సంబంధిత అధికారులకు నిధులు కేటాయించాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ప్రభ్యత్వం తెలిపింది. ఈ మేరకు విపత్తు నిర్వహణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా చికిత్స కోసం రూ. 370 కోట్లు విడుదల - రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధి
కరోనా కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అలాగే వ్యాధి చికిత్స కోసం ప్రభుత్వం మరికొన్ని నిధులు విడుదల చేసింది. ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రూ. 370 కోట్లను మంజూరు చేసింది.
కరోనా చికిత్స కోసం రూ. 370 కోట్లు విడుదల