తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు... - TELANGANA NEWS TODAY

.

TELANGANA NEWS TODAY
TELANGANA NEWS TODAY

By

Published : Dec 15, 2020, 6:09 AM IST

  • నేడు గుజరాత్​లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  • ఇవాళ వ్యవసాయేతర ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్​ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  • హైదరాబాద్​లోని మాదాపూర్​ శిల్పారామంలో నేటి నుంచి ఆలిండియా క్రాఫ్ట్‌ మేళా
  • భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం
  • ఈరోజు నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదల
  • ఇవాళ మధ్యాహ్నం 2 గం.కు దిల్లీ బయలుదేరనున్న ఏపీ సీఎం జగన్‌
  • విజయవాడలో అమరావతి రాజధాని ఐకాస పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details