పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కృష్టానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపై ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని కోరింది.
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపై బోర్డు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
congress