తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2020, 3:11 PM IST

Updated : Sep 14, 2020, 3:51 PM IST

ETV Bharat / city

8 బిల్లులకు శాసనసభ ఆమోదం... రేపటికి వాయిదా

telangana assembly
telangana assembly

15:09 September 14

8 బిల్లులకు శాసనసభ ఆమోదం... రేపటికి వాయిదా

పలు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్​ రేపటికి వాయిదా వేశారు.

ఆమోదం పొందిన బిల్లులు

  • ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
  • ప్రభుత్వ నియామకాల పదవీ విరమణ వయోపరిమితి చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
  • విపత్కర వేళ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగుల వేతనాల్లో కోత బిల్లుకు ఆమోదం
  • ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
  • భవన నిర్మాణ అనుమతులు, స్వీయ ధ్రువీకరణ బిల్లుకు ఆమోదం
  • సివిల్‌ కోర్టుల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
  • జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
  • కోర్టు ఫీజులు, సూట్స్ వ్యాల్యుయేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

ద్రవ్య వినియమ, బడ్జెట్‌ నిర్వహణ బిల్లుపై చర్చ సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.  

Last Updated : Sep 14, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details