తెలంగాణ

telangana

ETV Bharat / city

తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య కేసు దర్యాప్తుపై కుటుంబీకుల అసంతృప్తి - TRS Leader murder case

రాష్ట్రంలో సంచలనంగా మారిన తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై తన కుటుంబీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కోర్టుకు నివేదించిన రిమాండ్‌ రిపోర్టుతో పాటు కేసు దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టులో తమ్మినేని కోటేశ్వర్‌రావును ఏ1 నిందితుడిగా చేర్చలేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే ఎంతవరకైనా న్యాయపోరాటం చేస్తామని చెబుతున్న తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్, కూతురు రజితతో ఈటీవీ భారత్​ ప్రతినిధి లింగయ్యతో ముఖాముఖి.

Tammineni Krishnaiah family unhappy with the investigation in murder case
Tammineni Krishnaiah family unhappy with the investigation in murder case

By

Published : Aug 20, 2022, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details