తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. తదుపరి చర్యలు చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులను పొడిగించవద్దని ప్రభుత్వం కోరింది. ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం ..మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు - ts rtc strike today
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. తదుపరి చర్యలు చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులను పొడిగించవద్దని ప్రభుత్వం కోరింది. ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడగింపు
కేబినెట్ నిర్ణయంపై జీవో ఇచ్చే వరకు న్యాయ సమీక్ష చేయరాదని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. సమ్మె నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.