10th Class Results: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో.. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటిస్తారు. మే 23 నుంచి ఈనెల 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 401 పాఠశాలలకు చెందిన.. 5 లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
10th Class Results: కాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
10th Class Results: పదో తరగతి పరీక్షా ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో... విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటిస్తారు. పదో తరగతి ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
10th Class Results
Last Updated : Jun 30, 2022, 11:13 AM IST