నియామక ప్రక్రియలో రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరి - నియామక ప్రక్రియ
నియామక ప్రక్రియలో రిజర్వేషన్ల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని జేఎన్‌టీయూహెచ్‌కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది.
sc st commission says to jntuh that reservation rules should be implement in recruitment process of any category
ప్రొఫెసర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదన్న వివాదంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. జేఎన్‌టీయూహెచ్ వీసీ వేణుగోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ యాదయ్య ఇవాళ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అన్ని కేటగిరీల నియామకాల్లో రిజర్వేషన్ల నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.
- ఇదీ చూడండి : ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం