రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు స్థిరాస్తి వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. ఎల్ఆర్ఎస్ లేకున్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ఎల్ఆర్ఎస్ లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి' - హయత్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు రియల్టర్ల ఆందోళన
ఎల్ఆర్ఎస్ లేకున్నా... ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని... రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు స్థిరాస్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు.
ఎల్ఆర్ఎస్ లేకున్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలి: రియల్టర్లు
డాక్యుమెంట్ రైటర్ షాపులను మూసివేసి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు వంటావార్పు చేస్తామని స్థిరాస్తి వ్యాపారులు స్పష్టం చేశారు.