'మానవాళి మనుగడపై కరోనా జరుపుతున్న యుద్ధం' - కరోనాపై ప్రజానాట్య మండలి పల్లె నరసింహా పాట
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. సామాజిక దూరం పాటిద్ధాం... ఇంట్లోనే ఉందామంటూ తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారుడు పల్లె నరసింహా తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
'మానవాళి మనుగడపై కరోనా జరుపుతున్న యుద్ధం'