ఏపీ పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం
ఏపీ నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 8 గంటల 30 నిమిషాల వరకు 13.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం
ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో 13.42 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 22.50 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 8.44 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.