ఎన్ఎంసీ బిల్లుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు నిరసన ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. సేవలందక రోగులకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ సిబ్బంది వైద్యం చేయాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర విభాగం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
'108 సిబ్బందే చికిత్స చేయాల్సిన పరిస్థితి' - nmc bill
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసనతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవల విభాగంలోనూ సిబ్బంది లేక... 108 అంబులెన్స్ ఉద్యోగులే చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల నిరసనతో గాంధీలో రోగుల ఇబ్బందులు