ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ అంతమవ్వాలని చిలుకూరి బాలాజీ ఆలయంలో పాదుకా పట్టాభిషేకం నిర్వహించారు. పాదుకా రాజ్యంలో రావణుడు అంతమవ్వగా.. నేడు నిర్వహించిన పాదుకా పట్టాభిషేకం ద్వారా కరోనా వైరస్ అంతమవ్వాలని ఆలయ ప్రధాన అర్చకులు రంగ రాజన్ పూజలు నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు.
కరోనా అంతానికి పాదుకా పట్టాభిషేకం - paduka pattabishekam in chilukuru balaji temple
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయంలో కోవిడ్-19 అంతానికి పాదుకా పట్టాభిషేకం నిర్వహించారు.
కరోనా అంతానికి పాదుకా పట్టాబిషేకం