Ordinance on AP Employees Age Relaxation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు అంశంపై రాష్ట్ర సర్కార్ మరో అడుగు ముందుకేసింది. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ.. ఆర్డినెన్స్ జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఉత్తర్వులు అమలు చేయాలని నిర్ణయించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!