హైదరాబాద్ గచ్చిబౌలిలో న్యూట్రీన్ గ్రూప్ ఆధ్వర్యంలో మీ ఉమెన్ ఫ్యాషన్ పేరిట చారిటీ షో నిర్వహించారు. సంప్రదాయ, మోడ్రన్, వెడ్డింగ్ దుస్తులను ధరించి మోడల్స్ చేసిన ర్యాంప్ వాక్ చేశారు. రంగురంగుల దుస్తులు వివిధ డిజైన్లతో మోడల్స్ ఆకట్టుకున్నారు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయినవారికి సాయం అందించాలనే ఈ షో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
'మీ ఉమెన్ ఫ్యాషన్'.. పేదలను ఆదుకునేందుకు చారిటీ షో - గచ్చిబౌలిలో మీ ఉమెన్ చారిటీ షో
న్యూట్రీన్ గ్రూప్ ఆధ్వర్యంలో మీ ఉమెన్ ఫ్యాషన్ పేరిట చారిటీ షో నిర్వహించారు. కొవిడ్‌తో ఆర్థికంగా కుదేలైన నిరుపేదలకు షోతో వచ్చిన ఆదాయంతో సాయం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
'మీ ఉమెన్ ఫ్యాషన్'.. పేదలను ఆదుకునేందుకు చారిటీ షో