స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు చివరి రోజు అయినందున వివిధ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. సంగారెడ్డి, కంది మండలాలకు సంబంధించి ఎంపీజీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సందడి నెలకొంది. ఈ మండలాల్లో మే 6న పోలింగ్ జరగనుంది.
చివరి రోజు... నేతల్లో హుషార్! - nominations due date today
ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లు చివరి రోజు అవ్వడం వల్ల సంగారెడ్డి జిల్లా కేంద్రం, కంది మండలాల్లో పలు పార్టీ నాయకులు ఎంపీడీవో కార్యాలయంలో తమ నామపత్రాలు దాఖలు చేశారు.
నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు