తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telanagan news

.

newstoday
నేటి ప్రధాన వార్తలు

By

Published : Sep 1, 2020, 6:56 AM IST

1. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు

2. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్​లైన్ బోధన ప్రారంభం

3. జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం

4. వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

5. ఉదయం 11గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం

6. గ్రేటర్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేత

7. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ

8. కొనసాగనున్న సీఎల్పీ ఆసుపత్రుల సందర్శన

9. యాదాద్రిలో దర్శనాల సమయం పొడిగింపు

10. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశంం

ABOUT THE AUTHOR

...view details