ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్ నమోదైంది.
ఏపీలో ముగిసిన పరిషత్ పోలింగ్ - ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికలు న్యూస్
ఏపీలో పరిషత్ పోలింగ్ ముగిసింది. ఏజెన్సీలో మధ్యాహ్నం 2 గంటలే ముగియగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్ నమోదైంది.
ఏపీలో ముగిసిన పరిషత్ పోలింగ్..
మధ్యాహ్నం 3 గంటల వరకు విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యధిక పోలింగ్ నమోదవ్వగా.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది.
ఇవీచూడండి:ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజాసేవకు అవకాశంగా భావించాలి: కేటీఆర్