పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించారు. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పరిశ్రమల స్థాయీ సంఘానికి, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వాణిజ్య సంఘానికి, భాజపా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్థాయీ సంఘాలకు ఛైర్మన్లుగా పునఃనియమితులయ్యారు. ఈ మూడింటితోపాటు ఇతర పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలను సభ్యులుగా నియమించారు.
పార్లమెంటరీ స్థాయీ సంఘాల ఛైర్మన్లుగా కేకే, విజయసాయి
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పలు స్థాయీ సంఘాలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలను ఛైర్మన్లుగా నియమించారు.
పార్లమెంటరీ స్థాయీ సంఘాల ఛైర్మన్లుగా కేకే, విజయసాయి