హైదరాబాద్ మదీనలో 72వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎంపీ అసదుద్దీన్ - ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్ మదీన కూడలి వద్ద ఎంపీ అసదుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎంపీ అసదుద్దీన్
ఈ వేడుకల్లో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం.. మిఠాయిల పంపిణీ జరిగింది.
- ఇదీ చూడండి :ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్