తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ - MLA Balakrishna latest news

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలో మహిళా నేతలతో కలిసి కేక్​ కట్​ చేశారు.

mla-balakrishna-participating-in-the-womens-day-celebrations-in-hindupuram-anantapur-district
మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ

By

Published : Mar 8, 2021, 1:58 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా హిందూపురం ఒకటో వార్డులో మహిళలతో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేక్ కట్​ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి.. మిఠాయిలు తినిపించారు.

మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ

అనంతరం మున్సిపల్​ ఎన్నికల ప్రచారం చేస్తూ.. వార్డులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే వైకాపా దాడులకు పాల్పడుతోంది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details