నూతన సచివాలయ నిర్మాణంపై మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం బుధవారం రాత్రి ప్రశాంత్‌రెడ్డి నివాసంలో భేటీ అయింది. సాంకేతిక కమిటీ అందించిన నివేదికను ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. ప్రస్తుత సచివాలయ స్థితిగతులు, నూతన భవన నిర్మాణంపై తగిన సిఫార్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందిస్తామని వెల్లడించారు.
సచివాలయ నిర్మాణంపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక..
సాంకేతిక కమిటీ అందించిన నివేదికను పరిశీలించేందుకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రస్తుత భవనాల స్థితిగతులు, నూతన సచివాలయ నిర్మాణంపై తగిన సిఫార్సులతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామని తెలిపింది.
సచివాలయ నిర్మాణంపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక..
TAGGED:
నూతన సచివాలయ నిర్మాణం