Harish Rao On omicron: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పెంపునకు కఠిన చర్యలు అమలుచేస్తామని తెలిపారు. భాగ్యనగరిలో నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేసి అందరికీ మెరుగైనసేవలు అందిస్తామని తెలిపారు. పల్లె దవాఖానాలను అభివృద్ధి చేస్తామని.. తద్వారా గ్రామీణ వైద్యానికి ఊతమిస్తామన్నారు. ఈ దఫా ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తుందంటున్న మంత్రి హరీశ్ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
Harish Rao On omicron: 'ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు బూస్టర్ డోస్ కోసం కేంద్రానికి లేఖ రాశాం'
Harish Rao On omicron: ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాకో మెడికల్ కళాశాల పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా గాంధీ, నిలోఫర్, ఉస్మానియాను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
Harish Rao