మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి... తన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డిని వీక్షించాలని ఆహ్వానించారు. సుమారు 20 నిమిషాలపాటు సినిమాలు, రాజకీయాలపై చర్చించారు. మెగాస్టార్ ఆహ్వానాన్ని అంగీకరించిన గవర్నర్ త్వరలోనే సైరా చిత్రాన్ని తిలకించనున్నట్లు వెల్లడించారు.
గవర్నర్ తమిళిసైను కలిసిన మెగాస్టార్ - chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని వీక్షించాలని ఆమెను ఆహ్వానించారు.
గవర్నర్ తమిళిసైను కలిసిన మెగాస్టార్