గవర్నర్ను కలిసిన లోకాయుక్త జస్టిస్ సి.వి. రాములు - గవర్నర్ను కలిసిన లోకాయుక్త జస్టిస్ సి.వి. రాములు
గవర్నర్ను కలిసిన లోకాయుక్త జస్టిస్ సి.వి. రాములు
20:28 January 22
గవర్నర్ను కలిసిన లోకాయుక్త జస్టిస్ సి.వి. రాములు
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని లోకాయుక్త జస్టిస్ సి.వి.రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. లోకాయుక్తతో పాటు ఉపలోకాయుక్త నిరంజన్ రావు ఉన్నారు.
ఇవీ చూడండి: ఫార్మా రంగ రాజధానిగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
Last Updated : Jan 22, 2020, 10:33 PM IST