భాగ్యనగరవాసులకు కాస్త ఉపసమనం లభించింది. ఈ సాయంత్రం నగరంలోని పలు చోట్ల మోస్తరు జల్లులు కురిశాయి. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, హాఫీజ్‌పేట, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పరిధిలోని కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, దుండిగల్‌లో వర్షం కురిసింది. కాప్రా, చర్లపల్లిలోని చిరుజల్లులు కురిశాయి.
Rains: హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మియాపూర్, చందానగర్, కాప్రా, చర్లపల్లిలో సహా పలు చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి.
rains in hyderabad