తెలంగాణ

telangana

ETV Bharat / city

పద్మ పురస్కార గ్రహీతలకు కేటీఆర్​ శుభాకాంక్షలు - ktr wishes

పద్మ పురస్కారాలకు ఎంపికైన పలువురికి మంత్రి కేటీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు.

KTR wishes to recipients of Padma awards
పద్మ పురస్కార గ్రహీతలకు కేటీఆర్​ శుభాకాంక్షలు

By

Published : Jan 26, 2020, 5:59 PM IST

ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికైన పీవీ సింధుకు అభినందనలు తెలియజేశారు. పీవీ సింధుకి అవార్డు రావడం మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన శ్రీభాష్యం విజయసారథి, హైదరాబాద్ వాసి చింతల వెంకట్ రెడ్డికి ఫోన్‌లో అభినందనలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details