ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలన్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఈసీఐఎల్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ వద్ద, భాజపా ఎంపీలు మోదీ వద్ద చేతులు కట్టుకుని కూర్చుంటారని విమర్శించారు. 16 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకురావచ్చన్నారు.
ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలె: కేటీఆర్ - ktr
పేగులు తెగే దాకా కొట్లాడేదే తెరాస అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈసీఐఎల్లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు.
కేటీఆర్
ఇవీ చూడండి:కాంగ్రెస్ మేనిఫెస్టో... 15 కీలక హామీలు