హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో కృష్ణానదీ నిర్వహణ బోర్డు సమావేశమైంది. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఎస్ఈలు హాజరయ్యారు. డేటా సయోధ్య, నీటి విడుదల ఉత్తర్వులపై చర్చిస్తున్నారు.
జలసౌధలో కృష్ణానదీ నిర్వహణ బోర్డు భేటీ - krishna river board dispute
హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో కృష్ణానదీ నిర్వహణ బోర్డు భేటీ అయింది.
krishna river board